America: ఘనంగా అట్లాంటాలో 18వ ఆటా-2024 వేడుకలు

0
8

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: అమెరికాలోని అట్లాంటాలో జూన్ 9వ తేదిన 18వ ఆటా 2024 మహాసభలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకల్లో సీనిమా స్టార్స్, కళాకారులు పాల్గొని సందడి చేశారు. వివిధ రంగాల్లో పరిశ్రమవేత్తలను సత్కరించి మెమోంటోలను అందజేశారు. కాగా, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, ఐజెయు నాయకుడు కే. శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా సన్మానం చేసి మెమోంటోను అందజేశారు. దీంతో ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.