AP POLITICS: తెలంగాణలో టీడీపీ పోటీకి సిద్ధం..!

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాట్లు సమాచారం. తెలంగాణలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశమైయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను సూచించారని సమాచారం.