సింగరేణిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ 87, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ 28, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ పోస్టులు 21, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ పోస్టులు 11 సహా మరికొన్ని ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్ సైటును(https://scclmines.com) చూడండి.
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే మీకు మినిమం18 నుండి 30 . సంవత్సరాల వరకు వయస్సు ఉంటే అప్లై చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి రూ.35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు..