ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ .. రేసులో ఉన్నది వీళ్లే..!

0
10

లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. ఫస్ట్ లిస్టులో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుందని తెలుస్తోంది. తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 నుంచి11 స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్టు సమాచారం. తెలంగాణ నుంచి 17 స్థానాలకు పలువురు ప్రముఖులు రేసులో ఉన్నారు. అందులు ఎవరో ఒకసారి చూద్దాం.

రేసులో ఉన్నది వీళ్లే..

1. మహబూబ్‌‌‌‌గర్ : వంశీచంద్ రెడ్డి
2. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి
3. నిజామాబాద్ : టీ జీవన్ రెడ్డి
4. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ
5. సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్/ఆయన సతీమణి
6. మల్కాజ్ గిరి: చంద్రశేఖర్
7. జహీరాబాద్ : సురేష్ షెట్కార్
8. మెదక్ : నీలం మధు
9. నల్లగొండ : జానారెడ్డి/రఘువీర్ రెడ్డి
10. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి
11. మహబూబాబాద్ : బలరాం నాయక్/ విజయ భాయ్ బానోతు
12. భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి/కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు
13. నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్
14. ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్
15. హైదరాబాద్: మస్కతి/ మరో మహిళ పేరు పరిశీలన
16. వరంగల్: డీ సాంబయ్య / బలమైన నేత కోసం ఎదురుచూపు
17.ఆదిలాబాద్: పార్టీకి చెందిన సీనియర్ నేత