Cbn and Pawankalyan Meet Amithshah: నేడు ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు పవన్ మళ్లీ చర్చలు

0
14

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి టిడిపి టిడిపి జనసేన కలిసి పోటీ చేసేందుకు పొత్తుల వ్యవహారం పై దేశ రాజధాని ఢిల్లీలో కసరతుముమ్మరంగా జరుగుతుంది.

ఈరోజు మళ్లీ చర్చలకు రావాల్సిందిగా చంద్రబాబు పవన్ లకు అమిత్ షా సూచించారు

దీంతో ఉదయం 11.30 గంటలకు టిడిపి బిజెపి జనసేన మధ్య అమీత్షా నివాసంలో చర్చలు ప్రారంభo కానున్నాయి