IPL 2024: జయహో ధోని…ఐపీఎల్ లో నీకు తిరుగులేదు

0
14

చెన్నై కెప్టెన్ గా మిస్టర్ కూల్ ధోనీ తప్పుకోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ధోనీ గురించే చర్చించుకుంటున్నారు.ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ అని కొందరు చర్చించుకుంటే..మరికొందరు ఐపీఎల్ లో ధోనీ రికార్డుల గురించి చర్చిస్తున్నారు.
ఐపీఎల్ లో చెన్నై అంటే ధోనీ..ధోనీ అంటే చెన్నై అనేంతగా ముద్రపడింది. ధోనీ నాయకత్వంలో జట్టుకు తిరుగు లేని విజయాలు.. ఐదు ట్రోఫీలే కారణం.

ధోనీ కెప్టెన్సీలో ఐదు ట్రోఫీలు

2010: విన్నర్
2011: విన్నర్
2018: విన్నర్
2021: విన్నర్
2023: విన్నర్
2008: రన్నర్
2012: రన్నర్
2013: రన్నర్
2015: రన్నర్
2019: రన్నర్

IPL లో కెప్టెన్‌గా ధోని రికార్డు

మ్యాచ్‌లు: 226
విజయాలు: 133
పరాజయాలు: 91
టై అయినవి: 0
ఫలితం తేలనివి: 2

చెన్నై కెప్టెన్‌గా ధోని రికార్డు

మ్యాచ్‌లు: 212
విజయాలు: 128
పరాజయాలు: 82
టై అయినవి: 0
ఫలితం తేలనివి: 2

IPL లో ధోనీ మ్యాచ్ లు,పరుగులు

మ్యాచ్‌లు: 250
పరుగులు: 5082
అత్యధిక స్కోర్‌: 2019లో ఆర్సీబీపై 48 బంతుల్లో 84 నాటౌట్‌
శతకాలు: 0
అర్దశతకాలు: 22
సిక్సర్లు: 239
ఫోర్లు: 349