Breaking: సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర

0
22

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఈరోజు ఉదయం ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా, సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తన టీం ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే రవిచంద్ర నియామకం జరిగిందని తెలుస్తోంది.