YS JAGAN: పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్

0
13

పులివెందుల: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా పులివెందుల నుండి భారీ ర్యాలీగా బయలుదేరి మినీ సెక్రటేరియట్‌లో ఉన్న ఆర్వో కార్యాలయానికి సీఎం జగన్ చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పాత్రలను అందించి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఆయన పేరుపై ఓ సెట్ నామినేషన్ దాఖలైంది. కాగా నేడు మరో సెట్ నామినేష్‌‌ను సీఎం జగన్ దాఖలు చేశారు.