Ys Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‎కు హైదరాబాద్‎లో షాక్.

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటిముందు అక్రమ నిర్మాణాలపై GHMC కొరడా ఝులిపించింది. బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ జగన్ ఇంటిముందు అక్రమ నిర్మాణాలు శనివారం కూల్చి వేశారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదులను నిర్మించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. పోలీస్ బందోబస్తు మధ్య ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటిముందు శనివారం నిర్మాణాలకు కూల్చివేతలు జరిగాయి.