TG Politics: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఇన్ ఛార్జులు వీళ్లు

0
10

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ -ఉత్తమ్, కరీంనగర్- పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి -శ్రీధర్ బాబు, వరంగల్-ప్రకాశ్ రెడ్డి, మహబూబాబాద్ -నాగేశ్వర రావు, హైదరాబాద్- ఒబెదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

భువనగిరి -కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ -సంపత్ కుమార్, చేవెళ్ల- నరేందర్ రెడ్డి, మల్కాజిగిరి -మైనంపల్లి హనుమంత రావు, మెదక్- కొండా సురేఖ, నిజామాబాద్ -సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్- సీతక్క, జహీరాబాద్- దామోదర రాజ నర్సింహ, నాగర్ కర్నూల్ -జూపల్లి కృష్ణారావు