TS Congress First List MP Candidates In Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..అభ్యర్థులు వీళ్లే…

0
16

లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. 39 మందితో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

1.జహీరాబాద్ : సురేష్ షెట్కర్-
2.నల్లగొండ: రఘువీర్ రెడ్డి –
3.మహబూబాబాద్ : బలరామ్ నాయక్-
4.-మహబూబ్ నగర్ : వంశీచంద్ రెడ్డి

మిగిలిన 13 స్థానాలకు పరిశీలనలో ఉన్నది వీళ్లే..

1. నిజామాబాద్ : టీ జీవన్ రెడ్డి
2. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ
3. సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్/ఆయన సతీమణి
4. మల్కాజ్ గిరి: చంద్రశేఖర్5. మెదక్ : నీలం మధు
6. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి
7. భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి/కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు
8. నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్
9. ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్
10 హైదరాబాద్: మస్కతి/ మరో మహిళ పేరు పరిశీలన
11. వరంగల్: డీ సాంబయ్య / బలమైన నేత కోసం ఎదురుచూపు
12.ఆదిలాబాద్: పార్టీకి చెందిన సీనియర్ నేత
13. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి